Listen to this article

జనం న్యూస్ జనవరి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ లో విలేకరుల సమావేశంలో. తీన్మార్ మల్లన్న టీం. అధ్యక్షులు తీన్మార్ జయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీసీ గర్జన విజయవంతం చేయాలని మండలంలో ఉన్నటువంటి బీసీ కులాలు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం! ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలి. బీసీలకు కులగనన ప్రకారం రిజర్వేషన్ పార్లమెంటులో కల్పించాలి. ఎలక్షన్లో బీసీలు స్థానిక సంస్థల ఎలక్షన్లో కులగనన రిజర్వేషన్ల ప్రకారమే రిజర్వేషన్ అమలయ్యాక స్థానిక ఎలక్షన్లో పెట్టాలి. బీసీలు రాజ్యాధికారానికి ఎదగాలని బీసీలు అందరూ వచ్చి పోరాటం చేసి బీసీ సంఘాలు బీసీ కులాలు రాజకీయ పార్టీ లలో ఉన్న బీసీ నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏకమై బీసీ రాజ్యాధికారానికి పోరాటం చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని కోరుచున్నాము ! తీన్మార్ మల్లన్న లాగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య బీసీ రాజ్యాధికార సమితి మండల అధ్యక్షుడు ఉప్పు నరసయ్య తీన్మార్ మల్లన్న టీం జై , అడుప ప్రభాకర్, అధికార ప్రతినిధి మాడిశెట్టి చిరంజీవి, మండల కోశాధికారి నాగల గాని వీరన్న మండల నాయకుడు, చింతల రవిపాల్ మండల నాయకుడు, వంగల పరమేష్ మండల నాయకుడు, రంగు మహేందర్ మండల నాయకుడు, వల్లబోయిన సారయ్య మండల నాయకుడు, వలపదాసు రాము మండల నాయకుడు, కందగట్ల పరమేష్ మండల నాయకుడు, బాసని సాంబమూర్తి మండల నాయకుడు, తొగరు రాజమౌళి , కందగట్ల పరమాత్మ చేనేత సంఘ అధ్యక్షుడు, మండల యూత్ అధ్యక్షుడు విద్యార్థి స్టూడెంట్ రాకేష్ చేరాల, కోమటి రాజశేఖర్, గట్టు ఒదేలు , వడ్డేపల్లి మహేందర్, పల్లెబోయిన సదయ్య పాల్గొన్నారు….