Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం లో భాగంగా నాలుగవ రోజు ఉన్నత విలువలు గురించి విద్యార్థినులకు తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా M P U P ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్ సౌకత్ ఉపాధ్యాయులు జాఫర్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. జ్యోతి అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు