తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్
01-11-2025 జహీరాబాద్ పట్టణం రంజోల్ శుభం కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పట్టణం Rtd STO బోయిని నారాయణ మనవరాలి వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో నామ రవికిరణ్, చెంగల్ జైపాల్,విఠల్,రాజు, తదితరులు పాల్గొన్నారు


