

జనం న్యూస్ జనవరి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలంలోని పెద్ద కోడెపాకలో ఇటీవల కాలంలో మరణించిన మంద మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట బీజేపీ నాయకులు మంద సురేష్ ఎర్ర రాకేష్ రెడ్డి శంకర్ తదితరున్నారు…