Listen to this article

జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం నియోజవర్గ అధికారులకు సిబ్బందికి ప్రజలకు కితాబు ఇచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు*
మొంథా తుఫాను సమయంలో ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీ సేవలు వెలకట్టలేనివి ఈ సేవ ఎప్పటికీ మరువలేం.*అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు అండగా నిలిచి, అధికార యంత్రాంగానికి సహకరించిన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.ప్రజల సేవలో మన ప్రయాణం ఇలాగే నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటూ…దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) ప్రభుత్వ విప్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముమ్మిడివరం శాసనసభ్యులు