Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3

మండలంలోనిమంగళకుంటగ్రామ సర్పంచ్ పిన్నికశారదమరణించి నేటితోసంవత్సరకాలంఅయ్యింది. ఈసందర్భంగాఆమెకుటుంబస భ్యులుమొదటివర్ధంతికార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతికార్యక్రమంలోమార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందులనారాయణరెడ్డిపాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే నారాయణరెడ్డి కూడా ఆమె సమాధి కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగాఆయనమాట్లాడుతూదివంగతశారదమరణందురదృష్టకరమన్నారు.భర్తపిన్నికహరికుమార్ఐజిగాపనిచేసిపదవివిరమణఅయినతర్వాతహైదరాబాదులో ఉంటూ పుట్టి,పెరిగిన తల్లి లాంటి స్వగ్రామ మైనమంగళ కుంటగ్రామంపైఆయనకుఅమితమైన ప్రేమఅభిమానంఉండడంతో గ్రామపంచాయతీకిమహిళసర్పంచ్ గా గ్రామస్తులందరూఏకగ్రీవంగా ఎన్నుకోవడంజరిగిందన్నారు.దీంతోఆమె మంగళకుంట గ్రామంలో నివాసం ఉంటూ గ్రామానికిఅన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడంలోమరియుగ్రామప్రజలసమస్యలనుఎప్పటికప్పుడుపరిష్కరించడంలోఆమెకుఆమెసాటిఅన్నారు.ఆమె జీవించి ఉంటే గ్రామఅభివృద్ధికిశక్తివంచనలేకుండాకృషిచేసిఉండేదన్నారు.ఆమెలేనిలోటుగ్రామంలోకనిపిస్తుందన్నారు.ఇంకాభవిష్యత్తులోరిటైర్డ్ఐజిపిన్నికిహరికుమార్మరియువారికు టుంబసభ్యులందరూశాయశక్తులగ్రామాభివృద్ధికిపాటుపడాలనిహితవుపలికారు.ఈకార్యక్రమంలోఎమ్మెల్యేకందుల నారాయణరెడ్డి తో పాటుదివంగతశారదభర్తహరికుమార్,వారికటుంబసభ్యులు,బంధుమిత్రులు,గ్రామటిడిపినాయకులు పాల్గొన్నారు.