Listen to this article

జనం న్యూస్ జనవరి 31. శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలంలోని జోగంపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ సిబ్బంది గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా కొప్పుల గ్రామంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే అక్కడ వారికి ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా వారి చేతిలో యూరియా సంచులతో కనపడగా వారిని విచారించగా అట్టి సంచుల్లో గుడుంబా అన్నదని 50 లీటర్ల గుడుంబా పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు వెంటనే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకున్నట్లు
ఎస్సై జక్కుల పరమేష్ పేర్కొన్నారు…