జనం న్యూస్ నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
మహిళ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పైన అద్భుత ఘన విజయం సాధించి… మన దేశానికి తొలి వరల్డ్ కప్ ని అందించిన మన భారతదేశ మహిళా క్రికెట్ జట్టుకు శుభాభినందనలు తెలుపుతూ…
మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటేలా దేశ భవితకు మహిళలు అన్ని రంగాలలో విజయం వైపు పయనిస్తూ…భారతదేశ కీర్తి ప్రతిష్టలు సాధించే దిశగా రాబోయే తరాలకు నేటి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని…చిన్నారులకు సైతం విజయాలు వైపు అడుగులు వేస్తున్నారని తెలుపుతూ…
ఆదర్శవంతమైన చిత్రాన్ని తన కుంచెతో ఆవిష్కరించిన చిత్రకారుడు అంజి అకొండి


