Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు కార్తీకమాసం రెండవ సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక మహాకాల రుద్రాభిషేక విభూది అవిశ ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు కార్తీకమాసం రెండవ సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక మహాకాల రుద్రాభిషేక విభూది మహాభిషేక పూజా కార్యక్రమం జరిగిందిమహాభిషేక పూజా కార్యక్రమం జరిగింది, కాశీ నుంచి తీసుకొచ్చిన 108 శివలింగములకు 21 ద్రవ్యములతో మహాకాల రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా వారి చేతుల మీదుగా శివలింగాలకు అభిషేక పూజా నిర్వహించారు, ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 13 రోజులుగా కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు భక్తులు స్వయంగా మహాకాల రుద్రాభిషేకం వారి చేతుల మీద గానే 108 శివలింగాలకు అభిషేక పూజ నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం హాజరైనట్లయితే స్వయంగా మీ చేతుల మీద గానే అభిషేక కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు పాశుపత రుద్రాభిషేక పూజా కార్యక్రమం జరుగుతుందని అనంతరం దీపారాధన కార్యక్రమం జరుగుతా ఉందని అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దత్త సాయి సన్నిధి విచ్చేసి స్వయంగా మీ చేతుల మీదుగా పాశుపత రుద్రాభిషేకంలో పాల్గొని ఆయురారోగ్య ఐశ్వర్య పొందే ప్రార్ధన అనికార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు పాశుపత రుద్రాభిషేక పూజా కార్యక్రమం జరుగుతుందని అనంతరం దీపారాధన కార్యక్రమం జరుగుతా ఉందని అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దత్త సాయి సన్నిధి విచ్చేసి స్వయంగా మీ చేతుల మీదుగా పాశుపత రుద్రాభిషేకంలో పాల్గొని ఆయురారోగ్య ఐశ్వర్య లు పొందాలని ఆయురారోగ్య భోగభాగ్యాలు కార్యసిద్ధి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరారు