జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని 03-11-2025
బీర్పూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోండుగూడెం గ్రామపంచాయతీలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ *సునీల్(వి ఏ ఎస్ ) ఆధ్వర్యంలో గ్రామంలోని పశువుల టీకల గురించి అవగాహన కల్పించి నాలుగు నెలలు దాటిన మొత్తం150 ఎడ్లు.ఆవులు. దూడలకు ఉచితంగా టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది గణేష్(ఎల్ ఎస్ ఏ) అరుణ్ కుమార్. సతీష్.మరియు గ్రామా రైతులు పుర్క రాంచేందర్. పెంద్రం రాకేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.


