Listen to this article

బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ ను సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు