(జనం న్యూస్ 4 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
సంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు ప్రమాదవ సమయంలో బస్సు మొత్తం 72 మంది బస్సు డ్రైవర్ తో పాటు 21 మంది మృతి చెందారు మృతులలో ఎక్కువగా మహిళే ఉన్నారు మృతి చెందిన ఘటన దురదృష్టంకరం అని , చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడటం జరిగిందని ఈ సందర్బంగా భీమారం ఎస్ ఐ కే శ్వేత అన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలపి బస్టాండ్ వద్ద మౌనం పాటించి, పుష్పాంజలి ఘటిస్తూ ,నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమం లో భీమారం మండల ఎస్ ఐ కే శ్వేతా, పోలీస్ సిబ్బంది,గ్రామ యువకులు , ట్రాలీ , ఆటో యూనియన్ సంఘం సభ్యులు , గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


