పీ.ఏ.పల్లి మండలం లోని తహశీల్దార్ కార్యాలయం ni ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్ డి వో రమణ రెడ్డి. తహశీల్దార్ ఆఫీసు లో భూ భారతీ, సాదా బైనమా, దరఖాస్తులను పరిశీలించి వేగవంతం చేయాలని చెప్పాడు. ఈ తనిఖీ లో ఆర్ డి వో రమణ రెడ్డి,తహశీల్దార్ జ్యోతి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీను,ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.