జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నందలూరు మండలంలోని స్థానిక తాసిల్దార్ కార్యా లయం నందు బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార నమోదు కాబడిన దరఖాస్తుల పరిష్కార విషయంపై జిల్లా కలెక్టర్ తాసిల్దార్ కార్యా లయం నందు ప్రత్యేక రెవెన్యూ క్యాంప్ నిర్వ హించారు ఈ కార్య క్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన నందలూరు మండల తాసిల్దార్ అమరేశ్వరి రాజంపేట తాసిల్దార్ పీర్ మున్నీ, ఎంపీడీవో ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కుమార్ వెలుగు సిబ్బంది శ్రీహరి మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్ వి.ఆర్ ఓ లు ఎంపీడీవో కార్యా లయం సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు,



