Listen to this article

సబ్ టైటిల్:మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నిల కవిత, ఐలయ్య, కూతురు రాధికా,వివాహానికి పుస్తెమెట్టెలు అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్, మార్కుక్ తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ కొట్టాల మహేష్ రామచంద్రం తదితరులు వున్నారు.