బిచ్కుంద నవంబర్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయన ప్రజా సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో డెడికేట్ విట్టల్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి, కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ , యువ నాయకుడు భాస్కర్ రెడ్డి ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, నౌషా నాయక్, ఉత్తం, మైనార్టీ నాయకులు కలీం, గౌస్, బిచ్కుంద మండలం మున్నూరు కాపు అధ్యక్షుడు సంతోష్, బొగడ మీద సాయిలు, శంకర్ పటేల్, వెంకట్ రెడ్డి శాంతాపూర్, నాగనాథ్, బండు పటేల్ వికాస్ మునీర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




