జనం న్యూస్ 09నవంబర్ పెగడపల్లి
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్, టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే పేద ప్రజలకు ఇండ్లు యువతకు ఉద్యోగాలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పేదలకు లక్షలాది రేషన్ కార్డులు మంజూరు చేసి దేశంలోనే సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని
అన్ని విధాలుగా అభివృద్ధిని పరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురక్కంటి సత్తిరెడ్డి డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ లింగంపల్లి మహేష్ తౌటు గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు ఓరగల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి బండారి శ్రీనివాస్ నాయకులు కడారి తిరుపతి పూసాల తిరుపతి అమీరిశెట్టి మల్లారెడ్డి ముందుగాంటి పవన్ రెడ్డి నీరటి రాజ్ కుమార్ ముంజ మహిపాల్ గౌడ్ ఐలేని వంశీధర్ రావు దీకొండ మహేందర్ కట్ల శ్రీనివాస్ పన్నాటి నవీన్ కుమార్ శ్రీనివాస్ సుంకే దుర్గాప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు.


