న్యూస్ నవంబర్ 8 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో చిర్రయానం, పల్లం, బలుసుతిప్ప పంచాయతిలలో జరిగింది కూటమి ప్రభుత్వo* చేస్తున్నఅరాచకాలను మరియు 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ”వైయస్సార్సీపి కోటి సంతకాల ప్రజా ఉద్యమo” రచ్చబండ” కార్యక్రమం ఘనంగా జరిగింది గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వానికి వెతిరెకంగా సంతకాలు పెట్టారు.మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి వారి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ, సినియార్ నాయకులు కాశి హనుమంతరావు, పల్లం సర్పంచ్ మల్లాడి వీరాబాబ్జి సర్పంచ్ ఒలేటి నాగేశ్వరరావు, సర్పంచ్ మల్లాడి ఏడు కొండలు ఆదినారాయణ, మాజి సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి, పాలేపు గంగాయ్య, జగడం బాలయ్య, జిల్లా పార్టీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ బూల పృథ్వి, సీనియర్ నాయకులు ఓలేటి సతీష్, మల్లాడి రామాంజనేయులు, మండల సోషల్ మీడియా కాశి భరత్, పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ* అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*


