Listen to this article

జనంన్యూస్. 10.నిజామాబాదు.

ఈనెల 9వ తేదీన హైదరాబాద్ లొని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర టైక్వాండో పోటీలో నిర్వహించడం జరిగింది అందులో నిజామాబాద్ నిజాంబాద్ కి చెందిన ఆమె చూట్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటించారు 10 బంగారు మెడల్స్
4 silver ,2 bronze పథకాలు సాధించి .ఈనెల 21 నుంచి 23 తేదీ వరకు పంజాబ్ జలంధర్లో జరిగే జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ కి ఎంపికయ్యారన్నట్లు అమేచూర్ టైక్వాండో కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తైక్వాండ అసోసియేషన్ చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య గారు తన చేతుల మీదుగా మెడల్స్ ని అందజేశారు ప్రతి ఒక్కరు జాతీయస్థాయిలో కూడా బండరు పథకాలు రానిచ్చి మన నిజామాబాద్ మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ కోచ్ మనోజ్ ను అభినందించారు.