Listen to this article

భీమారం నవంబర్11( జనం న్యూస్ )

సమాజాభివృద్ధికి విద్య ప్రధానం భూమికానని ప్రతి నిరక్షరాశి అక్షర ధ్యానం సాధించి సాక్షరుడవ్వడo మాత్రమే సమాజం పురోగమిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిరక్షరాస్యలైన వయోజనాలకు చదువు నేర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం, డి ఆర్ పి సుమన్, ఏపిఎం శ్రీనివాస్, మండల సమైక్య అధ్యక్షురాలు సుజాత,వివోలు, పాల్గొన్నారు