బిచ్కుంద నవంబర్ 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో దౌతాపూర్ గ్రామంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు జి గంగారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు ముగ్గు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, దౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు జలీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, నౌషా నాయక్, ఉత్తం నాయక్, సీమ గంగారం, మున్సిపాలిటీ సిబ్బంది సంజు గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


