Listen to this article

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మడివరం

వైయస్సార్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయమై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో మండల రెవెన్యూ అధికారులకి కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెమోరండం ఇచ్చే కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ ,రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ ,ఎస్సీసీ మెంబర్ కాశి బాలు ముని కుమార్, మండల అధ్యక్షులు నల్ల నరసింహ మూర్తి ,జగతా బాబ్జి ,కాదా గోవింద్ కుమార్ ,పిన్నమరాజు శ్రీనివాసరాజు, ముమ్మిడివరం మండల ఎంపీపీ కోలా బాబ్జి ,కాట్రేనికోన ఎంపిపి కోలాటిసత్యవతి సత్యం, ఐ పోలవరం మండలం ఎంపీపీ వీరియం జ్యోతి ,జడ్పిటిసి సభ్యులు ముదునూరిసతీష్ రాజు ,దొమ్మటి సాగర్ శ్యామ్మిల్ ,రాష్ట్ర నాయకులు దొరబాబు , ఢిల్లీ నారాయణ ,రాష్ట్ర నాయకులు పెయ్యల చిట్టిబాబు, జిల్లా నాయుకులు నాతి సత్యన్నారాయణ ,ఉంగరాల సంతోష్ ,ఎక్స్ ఎంపీపీ పాలిపు ధర్మారావు , నియోజకవర్గ వైయస్సార్ పార్టీ వివిధ విభాగాల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లు వార్డ్ మెంబర్స్ ఎక్స్ సర్పంచులు పార్టీ గ్రామ కమిటీ సమన్వయకర్తలు వైయస్సార్ పార్టీ వివిధ విభాగాల సభ్యులు అధిక సంఖ్యలో మహిళ నాయకులు పాల్గొన్నారు