ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 13
TG: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న తెలంగాణలోని మహిళా సంఘాల 65 లక్షల సభ్యులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ధర రూ.350 కాగా, ఈసారి ‘ఇందిరా మహిళా శక్తి’ చీరకు రూ.480గా నిర్ణయించారు.


