జనం న్యూస్ గ్రంథాలు అన్నమయ్య జిల్లా
రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డిని రాజంపేటలో పర్యటనలో భాగంగా నందలూరు మదర్ ల్యాండ్ విక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు వేపగుంట సామ్రాజ్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానం అరవపల్లి నందలూరు మండలం క్రీడా మైదానం ప్రహరీ గోడ పడమర ప్రక్కన పడిపోవుటకు సిద్ధముగా ఉన్నది కావున కొత్తగా ప్రహరీ గోడ నిర్మాణము నందలూరు సబ్ సెంటర్ క్రికెట్ మైదానంలో ఇండోర్ స్టేడియం లేదు కాబట్టి ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి అలాగే అలాగే ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థినీలకు విద్యార్థులకు డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు మరియు ఇండోర్లో సెటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించాలి కాబట్టి ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తే షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయవలసిందిగా స్కౌట్ గ్రూప్ మాస్టర్ స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ వేపగుంట సామ్రాజ్ వినతి పత్రం ద్వారా తెలియజేశారు


