Listen to this article

ప్రెస్ క్లబ్ సభ్యులు

( జనం న్యూస్13 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలంలోని బూర్గపల్లి గ్రామపంచాయతీ నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం పనులను 14 మే నెలలో చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మూడు కోట్ల 30 లక్షల సిఆర్ఆర్ నిధులతో పిడబ్ల్యుడి రోడ్డుకు శంకుస్థాపన చేసి కాలం గడుస్తున్న రోడ్డు సమస్యలపై చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్, రోడ్డు విషయంపై ప్రశ్నించగా సంబంధిత కాంట్రాక్టర్ రామారావు ఇటీవల పత్రికల్లో కథనాలు రాగా పాత్రికేయులపై మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి వివేక్ వెంకటస్వామి ని స్థానిక రైతులను దుర్భాషలాడాటం సమంజసం కాదని భీమారం ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ రవి పోగుల మల్లేష్ నంది శివ గజానంద్ నాగరాజు చందు నరేష్ తీవ్రంగా ఖండించారు