Listen to this article

13-11-2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్జనం న్యూస్

బి వీరేశంజహీరాబాద్ పట్టణం తవకల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పట్టణం చౌహాన్ కిషన్ (టీచర్) కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో శికారి గోపాల్, యం.జైపాల్,చౌహాన్ అర్జున్,చెంగల్ జైపాల్,మధు చౌహాన్,పవన్ రాథోడ్, మహేష్ రాథోడ్,మేఘనాథ్, తదితరులు పాల్గొన్నారు