Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14

ఈరోజు హైదరాబాద్ యూసఫ్ గూడా పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ నూతన MLA మిత్రుడు నవీన్ యాదవ్ కు సినిమా యాక్టర్ రియల్ స్టార్ ఆజాద్ తోటి బృందంతో వెళ్లి శాలువా పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సినీ యాక్టర్స్ నవీన్ యాదవ్ ను గెలిపించుకున్నారు యూసుఫ్ గూడా పార్టీ కార్యాలయంలో బాణాసంచారం కాల్చి డప్పు సప్పుడులతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు