Listen to this article

జనం న్యూస్ నవంబర్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

విశాఖపట్నంలో జరుగుతున్న CII పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025 కార్యక్రమాలలో భాగంగా బుధవారం నగరానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్ కి విశాఖ ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తో కలిసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.