తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15
,,ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది,,
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరికివారు తన వంతు కృషి చేసి గెలిపించిన నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాలు మహ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్వీ రీకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది .గీరెడ్డి మహేందర్ రెడ్డి పోసానిపేట
గ్రామ మాజీ సర్పంచ్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు