అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కందికుప్ప పీ ఏ సి ఎస్ కార్యాలయం వద్ద సహకార పతాకం సంఘ చైర్ పర్సననూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ( మూర్తి) ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పర్సన్స్ కాలాడి వీరబాబు, బొంతు శివకుమార్ సంఘ సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు, సిబ్బంది. సీనియర్ సంఘ సభ్యులు సంఘం, నూకల కొండలరావు,పాలెపు ధర్మారావు,ఉదయ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా చైర్ పర్సన్ మూర్తి మాట్లాడుతూ, సంఘ బకాయిలు చెల్లించి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అలాగే డిపాజిట్లు సంఘ లో ఎక్కువగా చేయాలని కోరారు.