జనం న్యూస్, నవంబర్ 15,
జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 40,04,640/- నలపై లక్షల నాలుగు వేల ఆరు వందల నలపై రూపాయల విలువగల 40 కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులతో పాటు,మల్లాపూర్ మండలనికి చెందిన 398,000/- మూడు లక్షల తొంబై ఎనిమిది వేళ రూపాయల విలువ గల 20 సీఎం ఆర్ ఏఫ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందచేశారు,