Listen to this article

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ మొత్తం ఎంతో అభివృద్ధి చేసిన బి బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని చూసిన ప్రజలు కానీ జూబ్లీహిల్స్ లో ఉన్న కొంతమంది రౌడీలు దొంగ ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం న్ని గెలిపించుకున్నారు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వీళ్లంతా దగ్గర ఉండి దొంగ ఓట్లను ప్రోత్సహించారు దొంగ ఓట్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోలేదు పోలింగ్ బూత్ సిబ్బంది అడ్డుకోలేదు పోలింగ్ బూత్ లో బిఆర్ఎస్ ఏజెంట్ లను ఉంచలేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రిగ్గింగ్ కు దారితీసింది వీటన్నిటికీ ముఖ్యపాత్ర పోషించిన పోలీస్ డిపార్ట్మెంట్ డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఎలక్షన్ ఈసీ పోలింగ్ బూత్ ఆఫీసర్లు చేసిన ఘనకార్యం ఈ కాంగ్రెస్ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చినవి,ముఖ్యంగా నవీన్ రెడ్డి ఎలాగూ గెలవడాని తెలిసి దొంగ ఓట్లు వేయాలని నెలరోజుల ముందు నుండే దొంగ ఓటర్ ఐడి లను దొంగ ఓట్లు తయారు చేయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దీనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ ఫోటోలు, వీడియో లు ప్రజలు మొత్తం చూశారు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, కావున ఎలక్షన్ ఈసీ కమిషనర్ తక్షణమే జూబ్లీహిల్స్ ఎలక్షన్ను రద్దు చేయాలి లేకుంటే ఈ దేశంలోనే తెలంగాణ లో దొంగ ఓట్ల నుండి గెలిచిన అభ్యర్థి నవీన్ అని ప్రపంచం మొత్తానికి తెలిసే అవకాశాలున్నాయి తెలంగాణ పరువు పోకూడదు అంటే ఎలక్షన్ మీద గౌరవం ఉండాలి అంటే తక్షణమే ఎలక్షన్లో దొంగ ఓట్ల నుండి గెలిచిన అభ్యర్థి నవీన్ ను తొలగించి ఎలక్షన్ ను రద్దు చేయాలి. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి,బిఆర్ఎస్ నాయకులు మగ్దూన్ పాషా,జాలిగాపు అశోక్, పోతు రమేష్, శానం పరమేష్, రాపర్తి రాజు, రాపర్తి భాస్కర్ పాల్గొన్నారు