జనం న్యూస్ నవంబర్ 15 అమలాపురం
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం ఎన్ వి ప్రసాద్ (మండేల బాబీ ) కి కాపు వన సమారాధన లో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమం లో కాపు నాయకులు మెట్ల రమణబాబు , అల్లాడ స్వామి నాయుడు , చిక్కాల గణేష్ , నల్లా స్వామి, డాక్టర్ గోలకోటి రంగారావు తదితరులు