Listen to this article

కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి జనం న్యూస్ నవంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణసిరసపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఈరోజు ఉదయం 84 వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు పేదలకు అందుతున్న వైద్యంపై అడ్వైజ్ కమిటీ సమావేశం నిర్వహించామని 84వ ఇన్చార్జ్ మాదంశెట్టి నీలాబాబు తెలియజేశారు. చలికాలం చలి తీవ్రతంగా ఉన్నందున పేద ప్రజలకు వృద్ధులకు ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారందరికీ కూడా వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు దా దోమ కాటుకు బలికాకుండా ప్రభుత్వం దోమతెరలు రాత్రి సమయంలో వినియోగించుకోవాలని కార్పొరేటర్ చినతల్లి ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రానికి వచ్చే ప్రజలను మర్యాదకు కోర్కంగా కేంద్రానికి వచ్చే ప్రజలను మర్యాద గా ఆహ్వానించి వారి సాధక బాధలు అడిగి ఆరోగ్య ఇబ్బందులు తెలుసుకొని తగు సూచనలు చేయవలసిందిగా మందులు సమయానికి వాడాలని ప్రతి ఒక్కరికి ఏ పూట ఏ మందులు వేసుకోవాలో జాగ్రత్తగా తెలియజేయాలని చిన్న తల్లి నీలబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి సన్యాసిరావు కసిరెడ్డి సత్తిబాబు బోయిన మురళి వానపల్లి బాబురావు సిరసపల్లి షణ్ముఖ రాజు మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.//