జనం న్యూస్ నవంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ
హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా రాజమండ్రి అది కవి నన్నయ్య యునివర్సిటి వైస్ చాన్సలర్ సాత్తు పాటి ప్రసన్నశ్రీ నారిశక్తి పురష్కర్ పద్మశ్రీ అవార్డు అందుకొవడం పట్ల అభినందనీయం అని రాజమండ్రి రాజానగరం బిజెపి నాయకులు వీరన్న చౌదరి తెలిపారు ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరణ పట్ల అయన ప్రసన్న శ్రీకి అబినందనలు తెలియజేసారు



