Listen to this article

జనం న్యూస్, నవంబర్ – 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం కి ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘం చిరు సత్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వరదరాము వరద రమేషు కంకటాల సుమంత్ కంకటాల కిషోర్ కంకటాల సురేష్ గ్రంధి రాము మునుకోటి సూరిబాబు గోకవరపు వీరేష్ అద్దేపల్లి గోపాలం అద్దేపల్లి రాజా పాల్గొన్నారు