Listen to this article

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు తనయుడు వై యస్సార్ ఆర్ సీపీ నెల్లిమర్ల

నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు బడుకొండ ప్రదీప్ నాయుడు అయ్యప్పస్వామి ఇరుముడులు లో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను కుటుంబ సభ్యులు

జనం న్యూస్‌ 18 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌నిన్న డెంకాడ మండలం లోని మోపాడ గ్రామంలో నెల్లిమర్లమాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తనయుడు ప్రదీప్ నాయుడు అయ్యప్ప స్వామి ఇరుముడులు కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వైయస్సార్ ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సభ్యులు సతీమణి మజ్జి పుష్పాంజలి వీరితో పాటు ప్రదీప్ నాయుడు సతీమణి *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ దంపతులిద్దరూ ప్రదీప్ నాయుడును ఆశ్వీరదించారు.