జనం న్యూస్ నవంబర్ 18
ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలంకార్తీక్ మాసం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి ఆలయం వద్ద నెల రోజులు పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషించిన చవటపల్లి నాగేంద్ర, పి ఎస్ ఎన్ రాజులను మంగళవారం విశేషం గా ఆకొండి మహేష్ శర్మ వేదుల హనుమాన్ ఆధ్వర్యంలో ఋత్విక్కులు తో ఆశీర్వచనాలు చేసినారు అనంతరం.. పండితులచే సత్కారం.. నిర్వహించారు .



