బిచ్కుంద నవంబర్ 18 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బిచ్కుంద లో మంగళవారం నాడు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రాం లో కళాశాల ప్రిన్సిపాల్ ఎం మోహన్ రెడ్డి మాట్లాడుతూ నశాముక్త భారత్ మనమందరం దృఢ నిశ్చయంతో నవ సమాజాన్ని నిర్మించాలని తెలియజేశారు మరియు ఎక్సైజ్ సీఐ డి. సత్యనారాయణ మాట్లాడుతూ యువకులు డ్రగ్స్ కు సిగిరెట్ ,గుట్కా గంజాయి కూడా ఎవరన్నా తీసుకొని ఉంటే మాకు తెలియజేయగలరని తెలియజేశారు ఎవరైనా స్టూడెంట్స్ ఈ మత్తు పదార్థంతో బాధపడుతూ ఉంటే మాకు తెలియజేసిన మీకు సహాయం చేస్తాం అంతేకాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిచ్కుందాలో ఐ పి ఈ మార్చ్(IPE march )ఎగ్జామ్స్ లో అధిక మార్కులతో సాధించే మొదటి విద్యార్థికి పదివేల రూపాయలు మరియు రెండవ విద్యార్థికి ఐదువేల రూపాయలు బహుమతిగా ఇస్తానని తెలియజేశారు.స్టూడెంట్ కౌన్సిలర్ బి శివకుమార్ మరియు అధ్యాపక బృందంమరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు




