Listen to this article

బీర్పూర్ మండల రైతు వేదికలో బీర్ పూర్ మండలానికి చెందిన 74 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు,16 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4 లక్షల 51 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .ఈ కార్యక్రమంలో కే డిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,ఎమ్మార్వో సుజాత, ఎంపిడిఓ భీమేష్,ఎంపివో మధుసూదన్,అధికారులు,మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.