Listen to this article

జన విజ్ఞాన వేదిక

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 19 ఆ

ధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ శ్రీ మాణిక్ ప్రభు హై స్కూల్లో నిర్వహించడం జరిగింది విద్యార్థులకు సైన్స్ పై మరింత అవగాహన పెంచడానికి మూడ నమ్మకాలను ఎదిరించి విద్యార్థులను చైతన్యవంతులు చేస్తుంది చెకుముకి టాలెంట్ టెస్ట్ శాస్త్రీయ ఆలోచన దృక్పథం పెంపొందించడానికి కృషి అలాగే మూఢనమ్మకాలు చాందస భావాలను అరికట్టేందుకు ఇలాంటి టాలెంట్ టెస్టులు ఎన్నో అవసరం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటయ్య విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగలక్ష్మి అరుణ శివశంకర్ మందాకిని నర్సింలు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు