జనం న్యూస్ నందలూరు అన్నమయ్య
జిల్లా.నందలూరు మండలం టంగుటూరు ఉరుసు మహోత్సవానికి అన్నమయ్య జిల్లా పరిశీలకులు మరియు కడప మాజీ మేయర్ కె సురేష్ బాబుని ఆహ్వానించిన టంగుటూరు ముస్లిం మత పెద్దలు ముస్లిం కమిటీ మాజీ ప్రెసిడెంట్ ఎస్.కె షావలి మరియు టంగుటూరు ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ ముస్లిం కమిటీ సెక్రటరీ షేక్ ఖాదర్ భాష. ముస్లిం కమిటీ ఆర్గనైజర్ షేక్ షామీర్ భాష అన్నిక నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


