జనం న్యూస్. తర్లుపాడు మండలం నవంబర్ 21
మీ ర్జపేట గ్రామపంచాయతీలో తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ ల కార్యదర్శి లు హరిత రాయబారులు గ్రీన్ గార్డులు గ్రామం మొత్తాన్ని కనిపించే పరిశుభ్రమైన గ్రామపంచాయతీగా జిల్లా అధికారులు సూచనల మేరకు పనిచేశారు తదనంతరం తర్లుపాడు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు జరిగిన సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గ్రీన్ గార్డ్ లో సామర్థ్యం పెంపు పరిశుభ్రత పచ్చతనం కలిగిన గ్రామాలుగా తీర్చిదిద్దుటకు స్వచ్ఛభారత్,స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా గ్రామంలో హరిత రాయబారులు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ కార్య నిర్వహణ అధికారి బుర్రి చంద్రశేఖర రావు, మండల పరిషత్ ఉ ప మండల అభివృద్ధి అధికారి గొట్టిపాటిరాఘవరావ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు


