Listen to this article

జనం న్యూస్ నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో బుల్లి జన్మదినం సందర్భంగా ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ జిల్లా గ్రామ వికాస్ ప్రముఖ సలాది శ్రీనివాసరావు ముమ్మిడివరం కండ వ్యవస్థా ప్రముఖ ఏలూరి రాంబాబు సమరసత సేవ ఫౌండేషన్ ముమ్మిడివరం కండ ధర్మ ప్రచారం బొంతు కనకారావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేయడమైనది