

క్రీడాకారులను పరిచయం చేసుకున్న జైనూర్ సీఐ, ఎస్సై ,ఏ టి డీ ఓ .
జనం న్యూస్. జనవరి 9. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.జైనూర్ :మండలం లోని మార్ల వాయి గ్రామంలో అట్టహాసంగా డార్ఫ్ క్రీడలు స్మారక క్రీడలు ప్రారంభం.ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్-బెట్టి ఎలిజబెత్ నేటి సమాజానికి స్ఫూర్తి అని జైనూర్ సిఐ రమేష్ అన్నారు,గురువారం మార్లవాయిలో స్మారక క్రీడలను అయనప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూస్నేహభావంతో క్రీడలు శరీరానికి,మానసికానికి ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఏటీడీఓ శ్రీనివాస్ అన్నారు.నేటి యువత చెడుదారులకు వెళ్లకుండా..ఆట,పాట ఆడుతూ..సమాజంలో యువత ఆదర్శంగా నిలవాలని..దేశానికి వెన్నెముక్క లాంటి యువత చెడిపోకుండా..ఆదర్శంగా ఉండాలని జైనూర్ ఎస్సై సాగర్ అన్నారు.చదువుతోపాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని కాంగ్రెస్ నాయకులు అనిల్ గౌడ్ అన్నారు.సంస్కృతి,సంప్రదాయాలతో డార్ఫ్ -బెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కనక ప్రతిభ -వెంకటేశ్వర్ రావ్.రాయి సెంటర్ సార్ మేడి జూగ్నక *దేవ్ రావ్*పూజ చేసారు..వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.రెండు రోజులపాటు నిర్వహించే క్రీడలను ఆడించడానికి జైనూర్ డివిజన్ ఆశ్రమ పాఠశాలఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకుకు మెస్రం శేఖర్, మండడి సోనేరావ్ గ్రామ టీచర్,గ్రామపటేల్,ఆత్రం హన్మంత్ రావ్,దేవారి కనక కొద్దు,గ్రామస్తులు గేడం గణపత్,కొడప మోతిరామ్, హైమన్ డార్ఫ్ యూత్ సభ్యులు భుజంగ్, ఛత్రు,తరుణ్, భుజంగ్శ్రీకాంత్, శ్రీను,తుకారాం, పిడిఎస్చొక్కారావ్, వినోద్,గోకుల్,రాజేందర్, ఈశ్వర్, జల్పత్, మధు,సుందర్, పాండు, అరవింద్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.