జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 22,
నందలూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం పరిసరాల పరిశుభ్రత పై ఎంపీడీవో ఆధ్వర్యంలో వి ఓ ఏ లకు పరిసరాల పరిశుభ్రత పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్య క్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జి మాల్యాద్రి ఏపిఎం, శ్రీహరి ఆడపూరు పంచాయతీ కార్యదర్శి ట్రైనర్,కే,ఎన్,నరసింహులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మరియు పొడి చెత్త తడి చెత్తను వేరువేరుగా ఇండ్ల నుండి ఎలా సేకరించాలో తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పనింద్ర, ఎస్ హెచ్ జి కార్యాలయాలక సిబ్బంది పాల్గొన్నారు,


