

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
నరసరావుపేట మండలంలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రం నందు త్రీ కోటేశ్వర స్వామి దేవస్థాన ఈవో దాసరి చంద్రశేఖర్ కు శనివారం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర డైరీని
చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు బి శ్రీను నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.