Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

భర్త యడ్లపల్లి తాతయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు, చిలకలూరిపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్మోహన్ వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చంద్ర మరియు కావూరు తెలుగుదేశం పార్టీ నాయకులు,తదితరులు పాల్గొనడం జరిగింది.