Listen to this article

గుడిపల్లి మండలం లోని గుడిపల్లి,భీమనపల్లి,పోల్కంపల్లి,మాదాపురం, గట్టునెమలిపురం,ఘనిపల్లి, రాయినిపలం గ్రామాలలో మహిళా సాధికారతే ద్యేయంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రము అంగరంగ వైభవం నిర్వహించారు. మండల కాంగ్రెస్ నాయకులు దగ్గర ఉండి చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాల్గొని కార్యక్రమము విజయవంతం చేశారు.