జనం న్యూస్ నవంబర్ 25 రిపోర్టర్ రాజేందర్ మహా ముత్తారం
ఈరోజు మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో తెలంగాణ గవర్నమెంట్ చేపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు మీనాజీపేట గ్రామపంచాయతీలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మొగిలి సి ఓ మల్లేష్ మరియు జయశంకర్ జిల్లా భూపాలపల్లి డిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గంట్ల దేవేందర్ రెడ్డి మీనాజీపేట గ్రామ కమిటీ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ ఉపాధ్యక్షులు పింగిలి మల్లారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంకణాల చంద్రమౌళి తులిష గారి రమేష్ మినాజీపేట కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చి ర్ల మధుకర్ సోషల్ మీడియా ఇంచార్జ్ రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


